Marie curie biography in telugu
Pierre curie!
మేరీ క్యూరీ
మేరీ క్యూరీ, Maria Salomea Skłodowska-Curie (నవంబర్ 7, 1867 – జూలై 4, 1934) ఒక ప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త.
Marie curie quotes
రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) ప్రప్రథమంగా ఈమెకే లభించాయి. ఇప్పటికీ మరే శాస్త్రవేత్తకూ రెండు వేరువేరు వైజ్ఞానిక రంగాలలో నోబెల్ బహుమతులు లభించలేదు[1]. రేడియో ధార్మికతలో ఈమె పరిశోధనలు ఆ విషయంలో తరువాతి శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి.
సోర్‌బోన్‌లో ఈమె మొట్టమొదటి మహిళా ప్రొఫెసర్. పోలండ్‌లో జన్మించి తరువాత ఫ్రెంచి పౌరసత్వం తీసుకొన్న ఈమెకు రెండు దేశాలతోనూ ప్రగాఢమైన సంబంధం ఉంది.
ఈమె భర్త, సహ పరిశోధకుడు అయిన పియరీ క్యూరీ వారి మొదటి నోబెల్ బహుమతిని ఈమెతో కలసి అందుకొన్నాడు.
ఈమె కుమార్తె ఇరీన్ జూలియట్ క్యూరీ మరొక నోబెల్ బహుమతి గ్రహీత. ఇలా వీరి కుటుంబంలో ముగ్గురికి నోబెల్ బహుమతులు లభించాయి.
Marie curie biography in telugu
జీవితం
[మార్చు]మారియా స్క్లొడొస్క పోలండ్ రాజధాని నగరమైన వార్సాలో నివసిస్తున్న బ్రోనిస్లావా, వ్లాడిస్లా స్క్లొడొస్కి అనబడే పోలిష్ దంపతులకు జన్మించింది. వీరు ఇద్దరు ఉపాధ్యాయ వృత్తి చేసేవారు.
మారియా వారికి కలిగిన ఐదుగురి సంతానంలో చిన్న